‘Aakasam Nee Haddura’ Full Movie Download Leaked Online By Movierulz

‘Aakasam Nee Haddura’ Full Movie Download Leaked Online By Movierulz

కరోనాతో థియేటర్లు అందుబాటులో లేవు..దీంతో సినిమాలు ఓటీటీల్లో రిలీజవుతున్నాయి. ఇప్పటివరకు చిన్న సినామాలు మాత్రమే ఓటీటీలోకి వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఓటీటీలో రిలీజ్ అయిన పెద్ద సినిమా సూర్య నటించిన Aakasam Nee Haddura Movie అని చెప్పొచ్చు. 

విలక్షణ నటుడు Surya గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. అయితే ఆయన మాత్రం నటనకు ఆస్కారం ఉన్న సినిమాల్లో నటిస్తుంటారు. ఒక్కోసారి అవి ఫ్లాప్ అవుతుంటాయి. అయినా ఆయన పట్టువదలకుండా అలాంటి సినిమాలనే చేస్తుంటారు. ఇప్పుడు ఆయన స్వయంగా Aakasam Nee Haddura Movie నిర్మించారు. ఈ సినిమాకు సుధ కొంగర దర్శకత్వం వహించారు. 

Aakasam Nee Haddura సినిమాలో Surya, అపర్ణ బాల మురళి, పరేష్ రావల్, మోహన్ బాబు, ఊర్వశి, కరుణాస్ కాళి, అచ్యూత్ కుమార్, వివేక్ ప్రసన్న తదితరులు నటించారు. ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు సుధ కొంగర దర్శకత్వం వహించగా, Surya స్వయంగా నిర్మాతగా వ్యవహరించారు. 

ప్రధానంగా కథ పరంగా చూసుకుంటే ఓ సాధారణ స్కూల్ టీచర్ కొడుకు కష్టపడి ఓ ఎయిర్ లైన్స్ సంస్థను ఎలా స్థాపించాడు అన్నదే సినిమా కథ.. ఇక ఈ సినిమాలో Surya నటన గురించి చెప్పాలంటే నటించాడు అనడం కంటే పరకాయ ప్రవేశం చేశాడు అనటం బాగుటుంది. ఇక కొన్ని సీన్లలో అయితే కంటతడి పెట్టించాడు. Surya కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ లో ఒకటిగా Aakasam Nee Haddura Movie నిలుస్తుంది. ఇక భర్తను ప్రోత్సహించే భార్య పాత్రలో అపర్ణ నటన అద్భుతం అని చెప్పాలి. భక్తవత్సలం నాయుడు పాత్రలో మోహన్ బాబు నటన మరో కోణంలో ఉంటుంది. సూర్య లక్ష్యాన్ని అడుగడుగునా అడ్డుకునే విల్ పాత్రలో పరేష్ రావల్ మెప్పించాడు. 

నవంబర్ 12న Aakasam Nee Haddura Movieని OTT ప్లాట్ పాం అయినా Amezon Prime ద్వారా విడుదల చేశారు. ఇలా విడుదల అయిన కొన్ని గంటల్లోనే  Aakasam Nee Haddura Movie పైరసీ ఆన్ లైన్ లో వచ్చేసింది. Tamilrocker, Movierulz, Moviezwap,Jiorockers వంటి సైట్స్ లో పైరసీ చేసిన సినిమా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

ఎంతో భారీ అంచనాలతో వచ్చిన  Aakasam Nee Haddura Movie అదే రోజు పైరసీ వెబ్ సైట్స్ లో Tamilrocker, Movierulz, Moviezwap,Jiorockers వంటి వాటిలో దర్శనమిచ్చింది. Movierulz ఒక పైరసీ వెబ్ సైట్. ఇది ప్రతి సినిమాను దాదాపు విడుదల తేదీలోనే Piracy చేస్తుంది. అధికారులు వాటిని ఆపడానికి చాలా సార్లు ప్రయత్నించారు. వారు అసలు వెబ్ సైట్ ను తీసివేసి, కొంత మంది నిర్వాహకులను అరెస్టు చేశారు. ఇవన్నీ వాటిని ప్రభావితం చేయలదు. అదే రోజు సైట్ మరొక డొమైన్ చిరునామా నుంచి ప్రత్యక్ష్యమైంది. 

Aakasam Nee Haddura Movieకి ఓటీటీలో మంచి వ్యూస్ రావడంతో పైరసీ వెబ్ సైట్ నిర్వాహకులు Aakasam Nee Haddura Movie HD Download చేసుకోవటంలో వాళ్ల వాటం చూపించారు. Aakasam Nee Haddura Movie Telugu Full Movie Download కి సంబంధించి Movierulz కి ఇంకా పైరసీ వెబ్ సైట్ నిర్వాహకులకు మంచి లాభం చేకూర్చింది. ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కారణంగా ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. 

ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో Aakasam Nee Haddura Movie Telugu Full Movie Download చేసుకుని చేస్తున్నారు. దీంతో Movierulz వంటి పైరసీ వెబ్ సైట్ Aakasam Nee Haddura Telugu Full Movie Download చేసుకునే విధంగా Torrent Download ఆధారంగా చేసుకుని అడుగులు వేస్తున్నాయి. 

‘Aakasam Nee Haddura’  Telugu Full Movie Download చేసుకోవడం కోసం Googleలో ఇలా సెర్చ్ చేస్తారు..

Aakasam Nee Haddura Full Movie Download Movierulz

Aakasam Nee Haddura Full Movie Download Online Movierulz

Aakasam Nee Haddura Telugu Full Movie Download Movierulz

Aakasam Nee Haddura Telugu Full Movie Download Movierulz

Aakasam Nee Haddura Telugu Full Movie Download Moviezwap

Aakasam Nee Haddura Telugu Full Movie Download Filmywap

Aakasam Nee Haddura Telugu Full Movie Download free online

Aakasam Nee Haddura Telugu Full Movie Download Movierulz 2020

Aakasam Nee Haddura Telugu Full Movie Download

Aakasam Nee Haddura Telugu Full Movie Download 2020

Aakasam Nee Haddura Telugu Movie Download

Aakasam Nee Haddura Full Movie Download

 

Movierulz నుంచి సినిమాలు డౌన్ లోడ్ చేయడం చట్టబద్ధమేనా?

Movierulz మరియు ఇతర పైరసీ సైట్లు చట్టవిరుద్ధం. ఇవి భారతదేశంలోనే కాదు, యూఎస్, యూకేతో సహా అనేక ఇతర దేశాలలో కూడా ఉన్నాయి. ఈ సైట్లలో సినిమాలను డౌన్ లోడ్ చేయడం మరియు ప్రసారం చేయడం నేరం. మీరు దీనిని గమనించాలి. వీటిని మేము ఎప్పుడు ప్రోత్సహించము..

 

Leave a Comment