‘హీరోలు పుట్టరు.. తయారవుతారు..’ సోనూసూద్ బుక్ పై చిరు..

ప్రముఖ నటుడు సోనూసూద్ లాక్ డౌన్ కాలంలో కరోనా లాక్ డౌన్ లో వలస కార్మికుల పాలిట దేవుడయ్యాడు. వలస కార్మికులకు సాయం చేసిన అనుభవాలను గుర్తు చేస్తూ పెంగ్విన్ ర్యాండ్ హౌజ్ ఇండియా ఆటోబయోగ్రపీ(సోనూసూద్ ఆత్మకథ) ‘ఐ యామ్ నో మెస్సీయ’ పుస్తకం రాసిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో ఉన్న సోనూసూద్ సెట్స్ లో ఈ పుస్తాకాన్ని మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. ఈ విషయాన్ని చిరు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హీరోలు తయారవుతారు.. పుట్టరని మీ పుస్తకంతో మరోసారి నిరూపించారన్నారు. వేలాది మందికి సాయం చేస్తూ సాగిన నీ ప్రయాణం కోట్లాదిమందికి స్ఫూర్తిని కలిగించే విషయమని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సోనూసూద్ సేవలను గుర్తు చేస్తూ పుస్తకం రావడంతో చిరు కాంగ్రాట్స్ చెప్పారు.  

Leave a Comment