సముద్రపు ఒడ్డున హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్..!

ఇటీవల కాజల్ అగర్వాల్, తన చిన్ననాటి మిత్రుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లుగా ప్రేమించుకున్న ఇద్దరు ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ కు వెళ్లింది. మాల్దీవులలో సముద్రపు ఒడ్డున ఈ జంట ఎంజాయ్ చేస్తుంది. తాజాగా కాజల్ అగర్వాల్ తన హనీమూన్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

కాజల్ అగర్వాల్ హనీమూన్ ఫొటోస్..

కాజల్ అగర్వాల్ హనీమూన్ ఫొటోస్..

కాజల్ అగర్వాల్ హనీమూన్ ఫొటోస్..

కాజల్ అగర్వాల్ హనీమూన్ ఫొటోస్..

కాజల్ అగర్వాల్ హనీమూన్ ఫొటోస్..

Leave a Comment