ఏపీ కొత్త జిల్లాలు మొత్తం 32?

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల మేళా మొాదలైంది. గత కొద్ది రోజులుగా ఏపీలో 25 జిల్లాలు అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా 32 జిల్లాలు అంటూ కొత్త రాగం మొదలైంది. ఇందుకు సంబంధించి తాజా సోషల్ మీడియాలో ఒక జాబితా వైరల్ అవుతోంది. అందులో 25 జిల్లాల స్థానంలో 32 జిల్లాలు ఏర్పాటవుతున్నట్లుగా ఉంది. 

సీఎం జగన్ ఇంతకుముందే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందు కోసం కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. 13 జిల్లాల స్థానంలో 25 ఏర్పడతాయని భావించారు. కాని కొన్ని కారణాల వల్ల ఆ సంఖ్య 32కు పెరిగింది. అయితే ఈ కొత్త జిల్లాల జాబితాను ఎవరు సోషల్ మీడియాలో పెట్టారన్న ప్రశ్న ఇప్పుడు ప్రాధన్యతను సంతరించుకుంది. ఇది ఎంత వరకు వాస్తవం అనేది వెల్లడి కావడం లేదు. ఒకవేళ ఫేక్ జాబితా అయితే ఈ పాటికే అధికారిక వర్గాలు స్పందించి ఉండేవని అంటున్నారు. ప్రభుత్వమే ప్రజానాడి తెలుసుకునేందుకు ఈ జాబితా విడుదల చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.     

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త జిల్లాల జాబితా ఇదే..

1.పలాస

  • ఇచ్చాపురం
  • పలాస
  • టెక్కలి
  • పాతపట్నం

2.శ్రీకాకుళం

  • శ్రీకాకుళం
  • ఆముదాలవలస
  • నరసన్నపేట
  • ఎచ్చెర్ల
  • రాజాం

3.పార్వతీపురం

  • పార్వతీపురం
  • కురుపాం
  • సాలూరు
  • పాలకొండ

4.విజయనగరం

  • విజయనగరం
  • చీపురుపల్లి
  • గజపతినగరం
  • నెల్లిమర్ల
  • శృంగవరపుకోట
  • బొబ్బిలి

5.విశాఖపట్నం

  • భీమిలి
  • విశాఖ ఈస్ట్
  • విశాక వెస్ట్
  • విశాఖ నార్త్
  • విశాఖ సౌత్
  • గాజువాక
  • పెందుర్తి

6.అరకు

  • అరకు
  • పాడురు
  • జి.మాగుగుల

7.అనకాపల్లి

  • అనకాపల్లి
  • చోడవరం
  • నర్సీపట్నం
  • యలమంచిలి
  • పాయకరావుపేట
  • తుని

8.కాకినాడ

  • ప్రత్తిపాడు
  • పిఠాపురం
  • జగ్గంపేట
  • పెద్దాపురం
  • కాకినాడ సిటీ
  • కాకినాడ రూరల్
  • రామచంద్రపురం

9.రాజమండ్రి

  • అనపర్తి
  • రాజానగరం
  • రంపచోడవరం
  • రాజమండ్రి సిటీ
  • రాజమండ్రి రూరల్
  • కొవ్వురూ
  • నిడదవోలు

10.అమలాపురం

  • రాజోలు
  • అమలాపురం
  • ముమ్మిడివరం
  • గన్నవరం
  • మండపేట
  • కొత్తపేట

11.నరసాపురం

  • తణుకు
  • ఆచంట
  • పాలకొల్లు
  • నరసాపురం
  • భీమవరం
  • ఉండి
  • తాడేపల్లిగూడెం

12.ఏలూరు

  • గోపాలపురం
  • పోలవరం
  • చింతలపూడి
  • దెందులూరు
  • ఉంగుటూరు
  • ఏలూరు

13.మచిలీపట్నం

  • కైకలూరు
  • గుడివాడ
  • పెడన
  • మచిలీపట్నం
  • అవనిగడ్డ
  • పామర్రు

14.విజయవాడ

  • తిరువూరు
  • నూజివీడు
  • గన్నవరం
  • పెనమలూరు
  • విజయవాడ ఈస్ట్
  • విజయవాడ వెస్ట్
  • విజయవాడ సెంట్రల్
  • మైలవరం

15.అమరావతి

  • పెదకూరపాడు
  • తాడికొండ
  • మంగళగిరి
  • జగ్గయ్యపేట
  • నందిగామ

16.గుంటూరు

  • తెనాలి
  • ప్రత్తిపాడు
  • గుంటూరు ఈస్ట్
  • గుంటూరు వెస్ట్
  • పొన్నూరు

17.బాపట్ల

  • రేపల్లె
  • వేమూరు
  • బాపట్ల
  • చీరాల
  • పర్చూరు

18.నరసరావుపేట

  • చిలకలూరిపేట
  • నరసరావుపేట
  • సత్తెనపల్లి
  • గురజాల
  • మాచర్ల
  • వినుకొండ

19.మార్కాపురం

  • ఎర్రగొండపాలెం
  • మార్కాపురం
  • గిద్దలూరు
  • కనిగిరి
  • దర్శి

20.ఒంగోలు

  • అద్దంకి
  • సంతనూతలపాడు
  • ఒంగోలు
  • కొండేపి
  • కందుకూరు

21.నెల్లూరు

  • కావలి
  • కొవ్వూరు
  • నెల్లూరు సిటీ
  • నెల్లూరు రూరల్
  • ఆత్మకూరు
  • ఉదయగిరి

22.గూడూరు

  • సర్వేపల్లి
  • వెంకటగిరి
  • గూడూరు
  • సూళ్లూరుపేట

23.తిరుపతి

  • శ్రీకాళహస్తి
  • సత్యవేడు
  • నగరి
  • తిరుపతి
  • చంద్రగిరి

24.చిత్తూరు

  • పూతలపట్టు
  • చిత్తూరు
  • గంగాధర నెల్లూరు
  • పలమనేరు
  • కుప్పం

25.మదనపల్లి

  • పీలేరు
  • పుంగనూరు
  • మదనపల్లి
  • తంబళ్లపల్లి

26.హిందూపురం

  • కదిరి
  • ధర్మవరం
  • పుట్టపర్తి
  • పెనుగొండ
  • మడకశిర
  • హిందూపురం

27.అనంతపురం

  • రాయదుర్గం
  • కళ్యాణదుర్గం
  • గుంతకల్లు
  • ఉరవకొండ
  • అనంతపురం
  • రాప్తాడు
  • శింగనమల
  • తాడిపత్రి

28.ఆదోని

  • పత్తికొండ
  • ఆలూరు
  • ఆదోని
  • ఎమ్మిగనూరు
  • మంత్రాలయం

29.కర్నూలు

  • నందికొట్కూరు
  • కర్నూలు
  • డోన్
  • కోడుమూరు

30.నంద్యాల

  • శ్రీశైలం
  • నంద్యాల
  • ఆళ్లగడ్డ
  • బనగానపల్లె
  • పాణ్యం

31.కడప

  • జమ్మలమడుగు
  • ప్రొద్దుటూరు
  • మైదుకూరు
  • కమలాపురం
  • పులివెందుల
  • కడప

32.రాజంపేట

  • బద్దేలు
  • రాజంపేట
  • రైల్వేకోడూరు
  • రాయచోటి

 

Leave a Comment