AP SLPRB Recruitment 2020
ఫోరెన్సిక్ విభాగంలో 58 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిజికల్, కెమికల్, బయాలజీ లేదా సెరాలజీ విభాగంలో పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తులను ఈనెల 2 నుంచి 22 వరకు ఆన్ లైన్ ద్వారా అప్లయి చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం http://slprb.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి.
ఖాళీల వివరాలు ఇవే..
మొత్తం ఖాళీలు – 58
సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజికల్)-18
సైంటిఫిక్ అసిస్టెంట్(కెమికల్)-17
సైంటిఫిక్ అసిస్టెంట్(బయాలజీ లేదా సెరాలజీ)-22
సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్) లిమిటెడ్ రిక్రూట్మెంట్ – 1
దరఖాస్తు ప్రారంభ తేదీ – 2020 నవంబర్ 2
దరఖాస్తుకు చివరి తేదీ – 2020 నవంబర్ 22 సాయంత్రం 5 గంటల వరకు
రాత పరీక్ష – 2020 డిసెంబర్ 6న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు
దరఖాస్తు ఫీజు – రూ.600. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300
విద్యార్హతలు ఇవే..